• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హిందువులంతా ఏకం కావాలి: బండి

    తెలంగాణలో హిందువులంతా ఏకం కావాలని టీబీజేపీ చీఫ్ బండిసంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భజ్‌రంగ్‌దళ్‌ను నిషేధించాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. జూన్‌లో లక్షమందితో సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ బీసీల ద్రోహి అని తీవ్రవ్యాఖ్యలు చేశారు. బీసీల రిజర్వేషన్లు కుదించి వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్ హిందూ వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా అంత ఏకం కావాలన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv