• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సీఎం సహా మంత్రులంతా నేరస్తులే..!

    కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ నేర చరిత్ర కలిగిన వారేనని ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. నలుగురు మంత్రులపై సీరియస్‌ క్రిమినల్‌ కేసులున్నాయని పేర్కొంది. మంత్రులంతా అత్యంత ధనవంతులేనని తెలిపింది. కోటీశ్వరుల జాబితాలో తొమ్మిది మంది మంత్రులు ఉన్నారని, వారి సగటు ఆస్తులు రూ.229.27 కోట్ల పైబడే ఉన్నట్లు నివేదిక చెప్పింది. అత్యధికంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ రూ.1413.80 కోట్ల ఆస్తులు కలిగిన ఉండగా, ప్రియాంక్‌ ఖర్గే రూ.16.83 కోట్లతో జాబితాలో చివరన ఉన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv