• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పార్లమెంటు సమావేశాలపై అఖిలపక్ష భేటి

    ఢిల్లీ: 5 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటి నిర్వహించింది. పార్లమెంటులోని లైబ్రరీ బిల్డింగ్‌లో ఈ సమావేశం జరిగింది. సభలో చర్చించే అంశాలు, ప్రవేశపెట్టే బిల్లుల గురించి అన్ని పార్టీలకు ప్రభుత్వం తెలియజేసినట్లు సమాచారం. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కోరినట్లు తెలిసింది. మరోవైపు సభలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రాంతీయ పార్టీలు డిమాండు చేస్తున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లులను ప్రవేశపెట్టాలని పట్టుబడుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv