• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రూ.2 వేల నోట్లన్నీ జగన్ దగ్గరే: చంద్రబాబు

  రూ.2 వేల నోట్లన్నీ ఏపీ సీఎం వైఎస్ జగన్ దగ్గరే ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాజమండ్రిలో జరుగుతున్న మహానాడులో చంద్రబాబు మాట్లాడారు. ‘‘రాష్ట్రం పిచ్చోడు చేతిలో రాయిలా తయారైంది. ఆ రాయి పేదలకు తగలకుండా అడ్డుకుంటా. రూ.2 వేల నోట్లన్నీ జగన్ దగ్గరే ఉన్నాయి. ఏపీలో సంపద దోపిడీ ఎక్కువవుతోంది. నాలుగేళ్లలో రూ.2.27 లక్షల కోట్ల అవినీతికి జగన్ పాల్పడ్డారు. మూడు రాజధానులంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు.’’ అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv