స్క్విడ్‌ గేమ్‌ నటుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • స్క్విడ్‌ గేమ్‌ నటుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు – YouSay Telugu

  స్క్విడ్‌ గేమ్‌ నటుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు

  November 26, 2022

  సూపర్‌ హిట్‌ కొరియన్ వెబ్‌ సిరీస్‌ స్క్విడ్‌ గేమ్‌లో ప్లేయర్‌ 001గా నటించిన ‘ఓ యాంగ్‌ సు’ లైంగిక దుష్ప్రవర్తన కేసు నమోదు అయింది. 78ఏళ్ల ఈ పాపులర్ యాక్టర్‌ 2017లో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. Variety కథనం ప్రకారం డిసెంబర్‌ 2021లో నటుడిపై కేసు నమోదైంది. ఏప్రిల్‌లో కేసు మూసివేశారు. అయితే బాధితురాలి వినతి మేరకు కేసును మళ్లీ రీఓపెన్‌ చేశారు.

  Exit mobile version