ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ సినీ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్గా తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ చిత్రంలో భరతుడి చిన్నప్పటి పాత్రలో అర్హ నటిస్తోంది. తాజాగా ఈ పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చెబుతున్న ఫొటోలు వైరల్గా మారాయి. అల్లు అర్హ ‘‘ఎస్ఎస్ఎంబి 28’’ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు ఫిలింనగర్ సమాచారం. కాగా శాకుంతలం చిత్రాన్ని గుణశేఖర్ తెరకెక్కించారు. ఈ మూవీ వచ్చే నెల 17న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
-
Courtesy Twitter: allusnehareddy
-
Courtesy Twitter: BUNNY MANOHAR