సైమా అవార్డ్స్‌లో జ‌బ‌ర్దస్త్ కామెడీ.. ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్, శ్రీ లీలా

screengrab youtube

ఇటీవ‌ల జ‌రిగిన సైమా అవార్డ్స్‌లో జ‌బ‌ర్దస్త్ క‌మెడియ‌న్స్ హైప‌ర్ ఆది, ఆటో రాంప్ర‌సాద్ ఒక స్కిట్ చేశారు. ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు ఒక సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ క‌డుపుబ్బా న‌వ్వించారు. ఈ స్కిట్‌ను చూస్తూ అవార్డ్ ఫంక్ష‌న్‌లో ఉన్న అల్లు అర్జున్‌, శ్రీలీలా చాలా ఎంజాయ్ చేశారు. సైమా యూట్యూబ్ ఛాన‌ల్‌లో తాజాగా పోస్ట్ చేసిన ఈ వీడియో వైర‌ల్ అవుతుంది.
Allu Arjun & Sreeleela Enjoying Hyper Aadhi & Auto Ram Prasad's Hilarious Skit

Exit mobile version