యువతికి అండగా అల్లు అర్జున్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • యువతికి అండగా అల్లు అర్జున్ – YouSay Telugu

  యువతికి అండగా అల్లు అర్జున్

  November 11, 2022

  Screengrab Twitter:ALLUARJUN

  పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తన ఉదారత చాటుకున్నారు. కేరళలోని అలపుజాలో నర్సింగ్ చదవాలనుకున్న యువతికి ఆర్థికంగా అండగా నిలిచారు. ఆమెకు కళశాల ఫీజుతో పాటు నాలుగేళ్లు హాస్టల్ రుసుం చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఓ రోజు విద్యార్థిని తన వద్దకు వచ్చి ఆర్థిక స్థోమత లేని కారణంగా చదువుకోలేక పోతున్నట్లు చెప్పటంతో..ప్రైవేటు కళాశాలలో సీటు ఇప్పించాను. కానీ, నాలుగేళ్ల కోసం స్పాన్సర్ కోసం వెతుకుతుండగా అల్లు అర్జున్ సాయం చేసినట్లు చెప్పారు.

  Exit mobile version