అల్లు అర్జున్ గారాల కూతురు అల్లు అర్హ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఇతర పిల్లలతో కలిసి డ్యాన్స్ చేసింది. దీనికి అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా హాజరయ్యాడు. కూతురికి తన చేతులతో సర్టిఫికెట్ అందిస్తూ మురిసిపోతున్నాడు. అల్లు అర్హ క్యూట్‌గా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మీరు ఒకసారి చూసేయండి.