‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోందట. ఇప్పటికే తన అందానికి స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్గా ఎంట్రీకి అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పాడట. అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చాడట. మళయాల స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా తెరకెక్కే సినిమాలో స్నేహారెడ్డి నటిస్తారని సమాచారం. అయితే సినిమాలో ఎలాంటి బోల్డ్, హాట్ సీన్లు ఉండకూడదని ఆమె కండీషన్ పెట్టిందని తెలుస్తోంది. నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోని నటిస్తానని తేల్చిచెప్పిందని సమాచారం.
Courtesy Instagram:allu sneha reddy
Courtesy Instagram:allu sneha reddy
Courtesy Instagram:allu sneha reddy