కేరళలో హీరోయిన్ అమలాపాల్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఎర్నాకులంలోని తిరువైరాణికుళం మహాదేవ ఆలయంలో అమ్మవారి దర్శనానికి ఆమెను అనుమతించలేదు. ఆలయ అధికారులు అమలాపాల్‌ను అడ్డుకున్నారు. క్రిస్టియన్ అయినందునా బయట నుంచే దర్శనం చేసుకొని వెళ్లాలని చెప్పారట. 2023లోనూ మత వివక్ష ఏమిటని ఆమె ప్రశ్నించారు. త్వరలో ఇది పోవాలని… అందరినీ సమానంగా చూసే రోజులు రావాలని ఆకాంక్షించారు.
-
Screengrab Instagram:Amala Paul
-
Screengrab Instagram:Amala Paul