మూడు మతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు బ్రిటన్లో ఉన్నత పదవుల్లో ఉండటం మత సామరస్యానికి ప్రతీక అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. బ్రిటన్లో ఆవిష్కృతమైన ఈ దృశ్యం మత సామరస్యం వెల్లివిరిసేలా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఒక్కో మతానికి చెందినవారు, ఒక్కో పదవిలో అమర్, అక్బర్, ఆంటోనీని తలపిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ క్రిస్టియన్, ప్రధాని రిషి సునాక్ హిందూ, లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ముస్లిం.. ఇలా ముగ్గురిని పోల్చుతున్నారు.
Courtesy Twitter: rishi
Courtesy Twitter: kingcharles
Courtesy Twitter: mayoroflondon