• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేటి నుంచే అమర్ నాథ్ యాత్ర షురూ

    హిందువులు ఎంతో పవిత్రంగా భావించి జీవితంలో ఒకసారైనా చేయాలని అనుకునే అమర్ నాథ్ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. కరోనా కారణంగా రెండేళ్ల తరువాత మళ్ళీ ప్రారంభం కానున్న ఈ యాత్రకు 3 లక్షలకు పైగా భక్తులు దరఖాస్తు చేసుకున్నారు. తొలి బ్యాచ్‌లో 4890 మంది భక్తులకు ఈ యాత్రకు పంపనున్నారు. ఉగ్రవాదులు ఈ యాత్రకు వచ్చే వారిపై దాడి చేయాలని పన్నాగం పన్నుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గం చెప్పడంతో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ యాత్ర జరగనుంది. సుమారు 80,000 మంది సైనికులు ఈ ఆధ్యాత్మిక యాత్రకు పహారా కాస్తున్నారు.