అద్భుతం.. 5 నదులు ఒకే చోటుకి

© ANI Photo

ఆంధ్రప్రదేశ్ లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మునుపెన్నడూ లేనట్లుగా ఐదు నదులు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. రాష్ట్రంలో ప్రవహించే కృష్ణా, గోదావరి, పెన్నా, నాగావళి, వంశధార నదులు సముద్రం వైపు పరుగులు పెడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా బ్యారేజీలు, ఆనకట్టలు నిండిపోయాయి. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మిగులు జలాలు ఎక్కువ కావటంతో ఈ నదులన్నీ సముద్రంలో కలుస్తున్నాయని నీటిపారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version