• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సూర్యకుమార్ అద్భుత ఇన్నింగ్స్

    టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్.. అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మూడో టీ20లో శ్రీలంక బౌలర్లకు చుక్కులు చూపిస్తూ 51 బంతుల్లో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 45 బంతుల్లో సూర్య సెంచరీ చేయడం విశేషం. ఇప్పటివరకు 43 ఇన్నింగ్సులు ఆడిన సూర్యకుమార్ కెరీర్లో 3వ సెంచరీని నమోదు చేశాడు. సెంచరీ ఇన్నింగ్సులో మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ.. బంతిని సూర్య బౌండరీ దాటించాడు. ఇందులో 9 సిక్సర్లు, 7 ఫోర్లు ఉండటం విశేషం. మరోవైపు, శుభ్‌మన్ గిల్( 46), రాహుల్ త్రిపాఠి(35) తోడు కావడంతో టీమిండియా 228 పరుగులు చేయగలిగింది.