మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ‘సర్కారు వారి పాట’ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అయితే ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన దీనిని చూసే అవకాఅః ఉంది. రూ.199 చెల్లించి సినిమా చూడాల్సి ఉంటుది. పది రోజుల తర్వాత ఉచితంగా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. మరోవైపు సినిమా థియేటర్లలో కూడా సక్సెస్‌పుల్‌గా రన్ అవుతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కలెక్షన్లు రాబట్టింది.