• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 13 శాతం పడిపోయిన అమెజాన్‌ షేరు విలువ

    ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మూడో తైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఆదాయం 19 శాతం నమోదు చేసినప్పటికీ వాల్‌ స్ట్రీట్‌ అంచనాలను అందుకోలేకపోయింది. నాలుగో త్రైమాసికంలో స్వల్ప వృద్ధిని అంచనా వేసింది. ఫలితంగా మార్కెట్‌ అనంతర ట్రేడింగ్‌లో కంపెనీ షేరు విలువ 13 శాతం పడిపోయింది. ఈ క్రమంలో సంస్థలో నియామకాలను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. అమ్మకాలు తగ్గిపోవటం సహా మాద్యం భయాల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్‌ వెల్లడించింది.