• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్‌లో 1000మందికి అమెజాన్ షాక్

    ఉద్యోగులకు అమెజాన్ సంస్థ షాకిచ్చింది. 18వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన అమెజాన్.. భారత్‌లోని ఉద్యోగులపై గురి పెట్టింది. దేశంలోని 1శాతం ఉద్యోగులపై వేటు వేయనుంది. ప్రస్తుతం దేశంలో లక్ష మంది ఉద్యోగులుండగా వారిలో 1000 మందిని తీసేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆయా ఉద్యోగులకు మెయిల్ పంపించిందట. వీరికి 5 నెలల తొలగింపు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. మరిన్ని వివరాలకు ఆయా ఉద్యోగులు టీం లీడర్లను సంప్రదించాలని సూచించిందట. అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు నెలకొనడంతో అమెజాన్ ఉద్యోగులను తీసివేస్తోంది.