• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారం కానున్న అమెజాన్ షాపింగ్.. ఎందుకంటే?

    అమెజాన్‌లో షాపింగ్ ఇక నుంచి కస్టమర్‌కి భారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మే 31 తర్వాత అమెజాన్‌ కమిషన్ సెల్లర్ ఛార్జీలు, ఫీజులను పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే కస్టమర్‌కి అదనపు భారం పడనుంది. దుస్తులు, గ్రాసరీస్, ఔషధాలు, బ్యూటీ ప్రొడక్టులపై ఈ ఛార్జీల పెంపును వర్తింపజేయనున్నట్లు సమాచారం. సెల్లర్ ఫీజులతో పాటు రిటర్న్ ఫీజులను కూడా భారీగా పెంచనున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ అనంతరం ఈకామర్స్ మార్కెట్ విస్తృతంగా వ్యాపించింది. ఈ క్రమంలోనే చాలామంది కస్టమర్లు అమెజాన్ మెంబర్‌షిప్ తీసుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv