టైటిల్ చూసి హీరో అమితాబచ్చన్ ఏదో ప్రేమలో పడ్డాడనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. కొత్త జంట సూర్య, రీతూ శ్రీ జంటగా నటించిన చిత్రం అమితాబ్ బచ్చన్. మోహన్‌దాస్ తెరకెక్కించాడు. రీసెంట్ గా ఈ చిత్ర ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ మూవీ గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఇది స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ బయోపిక్ కాదని ప్రకటించారు. మరి అమితాబ్ బచ్చన్ ట్రైలర్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి.