‘అమరావతి హత్య’ ఉగ్రకుట్రలో భాగమే: NIA – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘అమరావతి హత్య’ ఉగ్రకుట్రలో భాగమే: NIA – YouSay Telugu

    ‘అమరావతి హత్య’ ఉగ్రకుట్రలో భాగమే: NIA

    July 8, 2022
    in India, News

    © ANI Photo

    మహారాష్ట్ర అమరావతిలో బీజేపీ ఎమ్మెల్యే నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకు జరిగిన ఫార్మాసిస్ట్ హత్యపై ఎన్ఐఏ కీలక విషయాలు వెల్లడించింది. ఈ హత్య దేశంలో మత కల్లోలం రెచ్చగొట్టేందుకు పన్నిన కుట్రేనని స్పష్టం చేసింది. దీని వెనక అంతర్జాతీయ శక్తులు దాగి ఉండొచ్చని ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేసింది. దేశంలో మత విద్వేశాలు రెచ్చగొట్టి తద్వారా లాభం పొందాలని ఉగ్రమూకలు ప్రయత్నిస్తున్నాయని ఎన్ఐఏ పేర్కొంది.

    Exit mobile version