RED, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, అర్జున ఫాల్గుణలాంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అమృత అయ్యర్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు లేటెస్ట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. క్యూట్ లుక్స్, ఆకట్టుకునే ఎక్స్‌ప్రెషన్స్‌తో అభిమానులను ఈ భామ ఆకట్టుకుంటుంది. ఆమె పిక్స్ చూసి నెటిజన్స్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
-
Courtesy Instagram: -
Courtesy Twitter: -
Courtesy Twitter: -