• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మ్యాప్ చూస్తూ వెళ్తుండగా ప్రమాదం, ఒకరు మృతి

    హైదరాబాద్‌ మెహదీపట్నం వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ మృతి చెందాడు. కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెం గ్రామానికి చెందిన చరణ్‌ పోచారం వద్ద ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వారాంతం సెలవులు కావటంతో సెక్రటేరియట్, అంబేడ్కర్ విగ్రహం చూసి కేబుల్ బ్రిడ్జి వెళ్లాలనుకున్నారు. అందరూ కొత్త కావటంతో మ్యాప్‌ పెట్టుకొని వెళ్లారు. చరణ్ దారి తప్పి మళ్లీ వాహనాన్ని మలుపుకొని వెళ్తుండగా కారు ఢీకొట్టింది. ఇద్దరు యువతులకు స్వల్ప గాయాలయ్యాయి. చరణ్ చికిత్స పొందుతూ చనిపోయాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv