• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సౌర కుటుంబం అవతల భూమిని పోలిన గ్రహం

    సౌర కుటుంబానికి అవతల భూమిని పోలిన గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది భూమిలాగే నివాసయోగ్యమైన గ్రహంగా పేర్కొన్నారు. ‘LP791-18D’గా దానికి నామకరణం చేశారు. భూమి నుంచి దాదాపు 90 కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్రహం ఉంది. క్రేటర్‌ అనే నక్షత్ర మండలంలో.. ఓ ఎర్రటి మరుగుజ్జు నక్షత్రం చుట్టూ ఈ గ్రహం పరిభ్రమిస్తోందని సైంటిస్టులు తెలిపారు. భూమితో పోలిస్తే ‘LP791-18D’ పరిమాణం తక్కువున్నప్పటికీ.. ద్రవ్యరాశి మాత్రం చాలా అధికంగా ఉంటుందని చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv