• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 300మందితో ఎ క్స్‌ట్రా – ఆర్డినరీ పాట

    ‘ఎ క్స్‌ట్రా – ఆర్డినరీ మేన్‌’గా మాస్‌ పాట చిత్రీకరిస్తున్నారు. దాదాపు 300మందికి పైగా విదేశీడ్యాన్సర్లతో జానీ మాస్టర్‌ ఈ గీతాన్ని కొరియోగ్రఫ్‌ చేస్తున్నారు. ఈ పాట చిత్రీకరణతో మొత్తం చిత్రీకరణ పూర్తి కానుంది. ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో నితిన్‌ జూనియర్‌ ఆర్టిస్ట్‌గా తనదైన కామెడీ టైమింగ్‌తో అందర్నీ అలరించనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv