సాయం చేసిన వైద్యుడిని విడిచి వెళ్లనంటూ ఓ వృద్ధుడు చేసిన విన్నపం అందరినీ కదిలించింది. కర్ణాటక బీదర్ కు చెందిన రాజురామ గౌడ అనే వ్యక్తిని అతడి కుమారుడు మహారాష్ట్ర ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ లో విడిచి వెళ్లిపోయాడు. కొద్ది రోజులు అక్కడే భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగించాడు. వృద్ధుడి దుర్భల పరిస్థితి గమనించిన డాక్టర్ బాలా సాహేబ్ ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందించాడు. నెలపాటు ఆస్పత్రిలో ఉన్న అతడు వైద్యుడిని విడిచే సమయంలో కన్నీరు పెట్టుకున్నాడు.
వైద్యుడి సాయం వృద్ధుడి విన్నపం

© Envato