• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆనంద్ మహీంద్రా ట్వీట్.. హైదరాబాద్ లో మెడికల్ కాలేజీ?

    ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న మహీంద్రా విశ్వవిద్యాలయంలో మెడికల్ కాలేజీని స్థాపించడానికి పరిశీలించాలని కోరారు. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్లో సుమారు 18 వేల మంది భారత మెడికల్ స్టూడెంట్స్ ఉన్నట్లు తెలిసింది. మరోవైపు చైనా, రష్యా, ఫిలిప్పీన్స్ దేశాల్లో వేల మంది ఇండియన్స్ మెడిసిన్ చదివేందుకు వెళుతున్నారు. దీనిపై ఆవేదన వ్యక్తం చేసిన ఆనంద్ మహీంద్రా విదేశాల్లో వైద్య విద్య కోసం ఇంతమంది వెళుతున్నారా అని ఆరా తీశారు. ఈ క్రమంలో మన దేశంలో వైద్య కళాశాలల సంఖ్య తెలియదన్నారు. కాని మహీంద్రా యూనివర్శిటీ క్యాంపస్లో మాత్రం మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీకి తెలిపారు.