హీటెక్కిస్తోన్న అనన్య – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హీటెక్కిస్తోన్న అనన్య – YouSay Telugu

    హీటెక్కిస్తోన్న అనన్య

    October 1, 2022

    తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఫొటోషూట్‌లతో వేడెక్కించేస్తోంది. నడుము అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ఒన సొంపులు చూపిస్తూ.. నడుము అందాలను ఆరబోస్తోంది. కాగా తక్కువ సమయంలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెంచుకున్న ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం సినిమా అవకాశాలు అంతగా రావట్లేదు. దీంతో దర్శకుల కళ్లలో పడటానికి ఫొటోషూట్‌ల రూపంలో అందాల విందు చేస్తోంది. అనన్య ఫొటోలకు ఇంటర్నెట్‌లో తెగ లైకులు, కామెంట్లు వస్తున్నాయి.

    Exit mobile version