టాలీవుడ్ స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ వరుస సినిమాలు, చేతినిండా షోలతో ఫుల్ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే.. ఈ అమ్మడు తరచూ తన లేటెస్ట్ పిక్స్ రీల్స్‌ను ఇంస్టాగ్రామ్స్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ ఓ రీల్‌ను షేర్ చేసింది. చీరలో స్లో మోషన్‌లో అలా నడుచుకుంటూ అనసూయ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్స్ తెగ లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను చూసేందుకు Watch On Instagram గుర్తుపై క్లిక్ చేయండి.
https://www.instagram.com/reel/CdIBlWWDjOz/?utm_source=ig_web_copy_link