యాంకర్ కమ్ నటి అనసూయ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా జరుపుకుంది. మే 15న బర్త్‌డే సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి సరాదాగా గడిపారు. ఓ రెస్టారెంట్‌కు వెళ్లి ఫొటోలకు ఫోజులిచ్చారు. “ నన్ను ఇంతగా ప్రేమించి సపోర్ట్ చేస్తున్న మీలో ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీరు చెప్పిన శుభాకాంక్షలకు కూడా “ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇటీవల విజయ్ దేవరకొండపై కామెంట్స్ పెట్టి మరోసారి ట్రోల్స్‌కు గురయ్యింది అనసూయ. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.
-
Screengrab Instagram:anasuybharadwaj
-
Screengrab Instagram:anasuybharadwaj
-
Screengrab Instagram:anasuybharadwaj
-
Screengrab Instagram:anasuybharadwaj
Featured Articles Reviews Telugu Movies
Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్