Home > Telugu Movies > Celebrities నాటు నాటుకు ఆస్కార్‌పై అనసూయ ట్వీట్ by Raju B March 13, 2023 in Categories Celebrities, Telugu Movies నాటు నాటుకు ఆస్కార్ రావడం పట్ల నటి అనసూయ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. RRR టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పింది.