బ్లూ శారీలో రంగమ్మత్త పరువాలు కేక

Courtesy Instagram:itsme_anasuya

ప్రస్తుతం టాలీవుడ్‌ను దున్నేస్తున్న టాప్ యాంకర్లలో అనసూయ ఒకరు. అనసూయ అనేకంటే రంగమ్మత్తగానే ఈ బ్యూటీ చాలా మందికి తెలుసు కావొచ్చు. రంగస్థలం మూవీలో చేసిన ఈ క్యారెక్టర్‌లో అంతలా ఒదిగిపోయింది. ఓ వైపు బుల్లితెర రియాల్టీ షోలు చేసుకుంటూనే మరో వైపు సినిమాల్లో బిజీగా ఉంటోంది. కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే కాకుండా లీడ్ రోల్స్‌లో కూడా నటించి మెప్పిస్తుంది. యాంకర్ అనసూయకు పెళ్లయి.. ఇద్దరు పిల్లలున్నా కానీ గ్లామర్ షోలో ఏ మాత్రం తగ్గదు. దీనిపై అనసూయ మీద అనేక సార్లు ట్రోల్స్ కూడా వచ్చాయి. అయినా కానీ అనసూయ వాటిని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం రంగమ్మత్త అనసూయ బ్లూ కలర్ శారీలో దిగిన ఫొటోలు నెటిజన్ల మనసులు దోచేస్తున్నాయి. ఈ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Exit mobile version