తెలుగు స్టార్ యాంకర్లలో ఒకడైన ప్రదీప్ మాచిరాజు పెళ్లి వార్తలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. అతడి పెళ్లి కాన్సెప్ట్‌తోనే చానెళ్లు ప్రత్యేక ప్రోగ్రాంలు కూడా ప్లాన్ చేస్తుంటాయి. అయితే ప్రస్తుతం ప్రదీప్ ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని వార్త వినిపిస్తోంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. నవ్య.. ప్రదీప్ పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ అని, ఆ పరిచయమే స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి.
-
Courtesy Instagram:navya.marouthu
-
Courtesy Instagram:navya.marouthu