యాంకర్ రష్మీ రొమాంటిక్ అందాలు

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ తన రొమాంటిక్ అందాలతో ఆకట్టుకుంటోంది. చూపులతోనే కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తోంది. బ్లాక్ డ్రెస్‌లో తన ఎద అందాలను ఏకరువు పెడుతోంది. పిచ్చెక్కించే ఫొజులతో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా రష్మీ తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. రష్మీ ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. గతేడాది విడుదలైన ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Screengrab Instagram: rashmigautam Screengrab Instagram: rashmigautam … Continue reading యాంకర్ రష్మీ రొమాంటిక్ అందాలు