• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇక రోహిత్‌ మొదలెట్టాలి: గంభీర్‌

    శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ చెలరేగి ఆడాడు. వరుస సెంచరీలతో కోహ్లీ సూపర్‌ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అయితే రోహిత్‌ విఫలమవుతుండటం మాత్రం కలవరపెడుతోంది. మంచి ఆరంభాలే అందుకుంటున్నా రోహిత్‌ బిగ్‌ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. దీనిపై గంభీర్ స్పందించాడు. “విరాట్‌ సెంచరీ కోసం మూడేళ్లు ఆగాల్సి వచ్చింది. రోహిత్‌ కూడా 50 ఇన్నింగ్స్‌ నుంచి సెంచరీ కోసం వేచిచూస్తున్నాడు. సెంచరీలు మిస్‌ అవుతున్నా రోహిత్‌ టచ్‌లో ఉన్నట్లే కనిపిస్తున్నాడు. త్వరగా అతడు కూడా బిగ్‌ ఇన్నింగ్స్‌ చేయడం మొదలుపెట్టాలి” అని గంభీర్ అన్నాడు.