• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు ‘యానిమల్’ ట్రైలర్ రిలీజ్!

    సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో తెరకెక్కిన ‘యానిమల్ మూవీ’ చిత్రం డిసెంబర్ 1, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ మూవీకి సంబందించిన ట్రైలర్‌ను నేడు మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కి టైమ్ ను ఫిక్స్ చేశారు. నేడు మధ్యాహ్నం 1:30 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv