ఎంసెట్ రీ షెడ్యూల్ తేదీలు ప్రకటన

© ANI Photo

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన ఎంసెట్ పరీక్షలకు సంబంధించి కొత్త షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 30,31 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఆగస్టు 1న ఈ-సెట్‌ పరీక్షను ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష సోమవారం నుంచి సాగుతోంది. రేపటితో ఇంజినీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు ముగియనున్నాయి.

Exit mobile version