కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి అవార్డులు ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెందిన వారికి పురస్కారాలు వరించాయి. గిరిజన, దక్షిణాది భాషలకు సేవలందించిన తెలంగాణ వాసి ప్రొఫెసర్ బి. రామకృష్ణా రెడ్డికి అవార్డు దక్కింది, విద్య, వైద్య రంగంలో పేదలకు ఉచిత సేవలందించిన కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రేశేఖర్ కూడా ఎంపికయ్యారు. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణికి కూడా పద్మ శ్రీ దక్కింది. చినజీయర్ స్వామికి పద్మ భూషణ్ అవార్డు వరించింది.
News Telangana Videos
తెలంగాణ బడ్జెట్‌పై విమర్శలకు హరీశ్ కౌంటర్