అల్లు అర్జున్‌కి మరో అవార్డు? – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అల్లు అర్జున్‌కి మరో అవార్డు? – YouSay Telugu

  అల్లు అర్జున్‌కి మరో అవార్డు?

  October 12, 2022

  Screengrab Twitter:@TrendsAlluArjun

  అల్లు అర్జున్‌కు అవార్డుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల ఈ ఐకాన్ స్టార్‌కి ‘సైమా’, ‘ఫిల్మ్‌ఫేర్’ పురస్కారాలు దక్కిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా మరొక అవార్డును సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఎన్ఎన్ న్యూస్ 18 అందించే ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు బన్నీ ఎంపికైనట్లు సమాచారం. నేడు దిల్లీలో ఈ అవార్డు ప్రదానోత్సవం జరగనుంది. ఈ పురస్కారాన్ని స్వీకరించేందుకు అల్లు అర్జున్ దేశ రాజధానికి పయనం కానున్నట్లు తెలుస్తోంది.

  Exit mobile version