విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ బీభత్సం సృష్టిస్తున్నాడు. ఇటీవల డబుల్ సెంచరీతో మెరిసిన ఈ బ్యాట్స్ మెన్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 126 బంతుల్లో 168 పరుగులు చేశాడు. తనదైన ఆటతీరుతో 18 ఫోర్లు ఆరు సిక్సర్లు బాదాడు. మరొక డబుల్ సెంచరీ ఖాయం అనుకున్న తరుణంలో రియాన్ పరాగ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. గైక్వాడ్ తో పాటు అంకిత్ భవనే సెంచరీతో మహారాష్ట్ర భారీ స్కోరు సాధించింది.
Hyderabad News Telangana
కేటీఆర్ అతి పెద్ద భూకుంభకోణం చేశారు: రేవంత్ రెడ్డి