తెలంగాణలో మరో ఎన్నిక – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • తెలంగాణలో మరో ఎన్నిక – YouSay Telugu

  తెలంగాణలో మరో ఎన్నిక

  November 4, 2022

  screegrab:tshc

  భద్రాచలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భద్రాచలాన్ని మళ్లీ గ్రామపంచాయితీగా గుర్తించి ఎన్నికలు నిర్వహిస్తామన్న సర్కారు..ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించింది. ఆ ప్రాంతం చాలా ఏళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉందని…అక్కడ సత్వరమే ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. ఇందుకు కేవలం 2 వారాలు గడువు ఇచ్చింది. నవంబర్‌ 25లోగా ఎన్నికలు చేపట్టాలని హైకోర్టు పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మరో ఎన్నిక రానుంది.

  Exit mobile version