• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరో బాలికపై వీధి కుక్కల దాడి

    వీధి కుక్కల దాడిలో మరో బాలిక తీవ్ర గాయాల పాలైంది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాలుగో తరగతి విద్యార్థిని సింధు పాఠశాలకు వెళ్తున్న క్రమంలో కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆ చిన్నారి గాయాల పాలైంది. వెంటనే ఆ చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. కాగా 24 గంటల్లోనే ఆ గ్రామంలో 4 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు చిన్నారులు, ఓ వ్యక్తిపై వీధి కుక్కలు దాడులకు పాల్పడ్డాయి.