బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరో స్వర్ణం

© ANI Photo

కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పసిడి పంట పండుతోంది. బ్యాడ్మింటన్‌ మెన్స్‌ డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయి రాజ్, చిరాగ్ శెట్టి స్వర్ణం సాధించారు. ఇప్పటికే బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు,లక్ష్యసేన్ గోల్డ్ సాధించిన విషయం తెలిసిందే.

Exit mobile version