మరో ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి సూసైడ్

ఐఐటీ హైదరాబాద్‌లో మరో ఆత్మహత్య వెలుగుచూసింది. ఇటీవల వినాయక చవితి రోజునే ఓ ఎంటెక్‌ స్టూడెంట్‌ మంచానికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. ఓ లాడ్జి పై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 3 నెలల క్రితమే విద్యార్థి ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తిచేశాడు.

Exit mobile version