కొనసాగుతున్న కొలువుల జాతర..మరో నోటిఫికేషన్

file

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. తాజాగా వైద్య, ఆరోగ్యశాఖలో 1326 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ వివరాలు..
మొత్తం పోస్ట్‌లు 1,326
* సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు- 751
* ట్యూటర్‌ పోస్టులు – 357
* ఐపీఎంలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌- 7
* సివిల్ సర్జన్ జనరల్ ఖాళీలు- 211
దరఖాస్తు ప్రారంభ తేదీ: **15 జూలై 2022**
చివరి తేదీ: **14 ఆగస్టు 2022
**

Exit mobile version