• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సీబీఐకి అవినాష్ రెడ్డి మరో లేఖ

    సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యం దృష్ట్యా ఈనెల 27 వరకు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలి అని లేఖలో కోరారు. సుప్రీంలో పిటిషన్ వేసిన విషయాన్ని అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. తన పిటిషన్‌పై రేపు విచారణ జరగాల్సి ఉందన్నారు. మరోవైపు సీబీఐ అరెస్ట్ చేయకుండా సుప్రీంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ అవినాష్ దాఖలు చేశారు. ఈ నెల 27 తర్వాత సీబీఐ విచారణకు అందుబాటులో ఉంటానని కోర్టుకు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv