ఢిల్లీలో మరో మంకీ పాక్స్ కేసు

© ANI Photo

ఢిల్లీలో 31 ఏళ్ల మహిళకు మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ అయింది. ఆమెను ఐసోలేషన్ చేసి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ కేసుతో కలిపి ఢిల్లీలో మంకీ పాక్స్ కేసుల సంఖ్య 4కు చేరింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9కి పెరిగింది. దేశంలో మంకీ ఫాక్స్ కేసులు పెరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే మంకీ పాక్స్ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేంద్రం విడుదల చేసింది.

Exit mobile version