FLASH: దేెశంలో మరో మంకీఫాక్స్ కేసు

© File Photo

దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీఫాక్స్ పాజిటివ్ కేసు నమోదైంది. ఢిల్లీలో నివాసముంటున్న నైజీరియాకు చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసుతో కలిపి ఢిల్లీలో మొత్తం 3 మంకీఫాక్స్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం మంకీఫాక్స్ కేసుల సంఖ్య 7కు చేరుకుంది.

Exit mobile version