దిల్లీలో మరో మంకీపాక్స్ కేసు

© Envato

దిల్లీలో ఐదో మంకీపాక్స్ కేసు నమోదైంది. 22 ఏళ్ల ఆఫ్రికన్ మహిళకు పాజిటివ్‌గా నిర్ధరించారు. సదరు మహిళ నైజీరియా నుంచి నెల క్రితం వచ్చినట్లు తెలిపారు. దేశ రాజధానిలో వైరస్‌ బారిన పడ్డ రెండో మహిళగా ఆమె నిలిచారు. LNJP ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ ఆసుపత్రిలో ఇప్పటిదాకా నలుగురు మంకీపాక్స్‌ రోగులు చేరగా.. ఒకరు కోలుకుని ఇంటికి తిరిగివెళ్లారు.

Exit mobile version