• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అంజలి కేసులో మరో ట్విస్ట్; డ్రగ్స్ స్మగ్లింగ్

  ఢిల్లీలో అంజలీ సింగ్ మృతి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అంజలి స్నేహితురాలు నిధి ఒక డ్రగ్ స్మగ్లర్ అని పోలీసులు తేల్చారు. ఆమె తెలంగాణ నుంచి ఢిల్లీకి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఇదివరకే పట్టుబడిందని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ తెస్తూ ఆగ్రా రైల్వేస్టేషన్‌లో పోలీసులకు పట్టుబడినట్లు గుర్తించారు. కాగా అంజలీ కేసులో మరో వ్యక్తిని నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. కారు ఓనర్ అశుతోశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు మొత్తం 7 మందిని అరెస్ట్ చేశారు.